అక్కినేని కామెంట్ల మీద బాలకృష్ణ వివరణ January 26, 2023 ఇటీవల తన ప్రసంగంలో అక్కినేని నాగేశ్వరరావు గురించి చేసిన ప్రస్తావన వివాదాస్పదం కావడంపై బాలకృష్ణ సత్యసాయి జిల్లా హిందూపురంలో స్పందించారు.