ఘనంగా హీరో శర్వానంద్ నిశ్చితార్థం January 26, 2023 హీరో శర్వానంద్ (Sharwanand) పెళ్లికొడుకు అవుతున్నాడు. రక్షితా రెడ్డితో ఆయన ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా ఈ జంటకు నిశ్చితార్థం