Tag: Amaravati Loans

అమరావతి పేరుతో చేసిన అప్పులకి వడ్డీ కట్టలేదు, మరి ఈ ఏడాది నుంచి కట్టాల్సిన అసలు సంగతి?

అమరావతి పేరుతో చేసిన అప్పులకి వడ్డీ కట్టలేదు, మరి ఈ ఏడాది నుంచి కట్టాల్సిన అసలు సంగతి?

అమరావతి నిర్మాణం పేరుతో తీసుకున్న అప్పు చెల్లించాలంటూ ఫిబ్రవరి 10న ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో అధికారుల్ని బ్యాంకర్లు నిలదీశారని వార్త.