ఇటీవల తన ప్రసంగంలో అక్కినేని నాగేశ్వరరావు గురించి చేసిన ప్రస్తావన వివాదాస్పదం కావడంపై బాలకృష్ణ సత్యసాయి జిల్లా హిందూపురంలో స్పందించారు.
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలకృష్ణ మాటల్ని వివాదం చేయటానికి జరుగుతున్న ప్రయత్నాలను ఎస్వీ రంగారావు మనవళ్లు ఖండించారు. బాలకృష్ణకి,